SS: పరిగి మండల టీడీపీ కార్యాలయంలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై సమావేశం నిర్వహించారు. మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు జరిగిన ఈ భేటీలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, నూతన జడ్పీటీసీ యు.జి. వెంకటేష్ పాల్గొన్నారు. ఎన్నికల విధివిధానాలు, కార్యాచరణపై నాయకులు చర్చించారు. మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి, మారితి ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ సమావేశం


