హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నార్పల ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే సమీక్ష

ATP: నార్పల మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మండల నాయకులు, పోటీ చేసిన అభ్యర్థులతో గెలుపోటముల కారణాలు, పార్టీ సమన్వయంపై చర్చించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.