KRNL: ఆదోని పట్టణ తాగునీటి ప్రధాన వనరు రామజల చెరువు నీటిమట్టం తగ్గుతోంది. వర్షాభావంతో చెరువులోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. వేసవి రాకముందే పట్టణంలో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. ఎల్‌ఎల్‌సీ కాలువ నుంచి నీటిని తరలించి చెరువును నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో అడుగంటుతున్న రామజల చెరువు


