KRNL: ఆదోని పట్టణంలోని కౌడల్పేట్ 17వ వార్డులో శనివారం వాటర్ క్వాలిటీ వర్కర్ ఆధ్వర్యంలో తాగునీటి నాణ్యతను పరిశీలించారు. నీటి క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ భర్త, టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్బు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆదోనిలో తాగునీటి నాణ్యత పరిశీలన


