హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయుడికి గ్లోబల్ ఐకానిక్ అవార్డు

NLR: సంగం PMశ్రీ జీబీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తాళ్లపాలెం సుబ్రహ్మణ్యంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఐకానిక్ అవార్డు-2026 లభించింది. వినూత్న బోధన, విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షల శిక్షణ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. పలువురు అధికారులు, ఉపాధ్యాయులు ఆయనకు అభినందనలు తెలిపారు.