కృష్ణా: కంకిపాడు మండల రైతు బజార్‌లో శనివారం అపరిశుభ్రత రాజ్యమేలుతోంది.రైతు బజార్‌లో ప్రతిరోజూ పేరుకుపోతున్న చెత్తను తొలగించకుండా, పక్కనే ఉన్న ట్రావెల్స్ బంగ్లా ప్రాంగణంలో వేస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా చెత్తను నిర్లక్ష్యంగా వేయడం వల్ల విషపూరిత కీటకాలు, దోమలు, పాములు సంచరించే ప్రమాదం ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అపరిశుభ్రంగా మారిన రైతు బజార్


