హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ పదవికి వేలం..!

NTR: విజయవాడ రూరల్ గూడవల్లిలో సర్పంచి అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన వేలంపాట ఆసక్తికరంగా మారింది. ఈ వేలంలో టీడీపీ అభ్యర్థి రూ.1.20 కోట్లకు సర్పంచి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. వేలంపాట ద్వారా సమకూరిన మొత్తాన్ని గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.