ASR: 108 అంబులెన్స్ సేవల్లో డ్రైవర్లు, ఈఎంటీ ఉద్యోగాల భర్తీకి భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసిందని జిల్లా డీఎం ఎ.రాంబాబు తెలిపారు. డ్రైవర్ పోస్టులకు పదో తరగతితో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్, ఈఎంటీ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9493424606 నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


