విశాఖ వాల్తేరు డిపో జంక్షన్ నుంచి అప్పుఘర్ వెళ్లే మార్గంలో రోడ్డు మధ్యలో మంచినీటి పైపు పగిలింది. దీంతో మూడు రోజులుగా తాగునీరు వృథాగా రోడ్డు పాలవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి పైపులైను మరమ్మతులు చేపట్టాలని, విలువైన నీటి వృథాను అరికట్టాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాల్తేరు-అప్పుఘర్ మార్గంలో పగిలిన పైపు


