PPM: సాలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ఎన్నికలకు ముందు మంత్రి సంధ్యారాణి భూమిపూజ నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లను జేసీబీతో తొలగించారు. అయితే ఎన్నికల హడావుడిలో ప్రారంభమైన పనులు ఆ తర్వాత నిలిచిపోయాయి. దీంతో రోడ్డు మధ్యలో ఏర్పడిన గోతులు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్
'డివైడర్ను తొలగించి వదిలేశారు'


