కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాథపురం సర్పంచ్ పదవికి కూటమి అభ్యర్థిగా గంగుమళ్ల శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర నాయకురాలు యనమదల రాజ్యలక్ష్మిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస్‌ను రాజ్యలక్ష్మి శాలువాతో సత్కరించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. మోర్త సత్తిబాబు, గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి సర్పంచ్ అభ్యర్ధిగా గంగుమళ్ల


