రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలు జామ్ నగర్‌లో(గుజరాత్) అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, ఆ దేశ అంబాసిడర్ సెర్గియో గోర్‌తో భేటీ అయ్యారు. వారికి రిఫైనరీతో పాటు, కొత్తగా నిర్మిస్తున్న న్యూ ఎనర్జీ గిగా ఫ్యాక్టరీలు, డేటా సెంటర్ల గురించి వివరించారు. జామ్‌నగర్ భవిష్యత్ విజన్‌ను వారితో పంచుకున్నారు.
వార్తలు
అంబానీతో మార్కో రూబియో భేటీ


