కోనసీమ: మండపేట మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో తొలిరోజు మొత్తం ఆరు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం ఆరు నామినేషన్లలో జనసేన నాలుగు, టీడీపీ ఒకటి, వైసీపీ ఒకటి దాఖలయ్యాయని ఎన్నికల అధికారి టి. రాజేశ్వరరావు తెలిపారు.
వార్తలు
మండపేటలో తొలిరోజు 6 ఎంపీటీసీ నామినేషన్లు


