కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 1న ప్రతిపక్షాలు భారీ నిరసనకు సిద్ధమవుతున్నాయని, దీని కోసం కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని మార్చడమే ప్రతిపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయని, దానిని సాధించడానికి హింస అవసరమని చాలా మంది నాయకులు చెబుతున్నారని మండిపడ్డారు.
వార్తలు
రాహుల్పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ!


