కడప వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ వక్రీకరిస్తోందని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుంటే వైసీపీ విమర్శలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
'వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలి'


