హైదరాబాద్: 28°C
వార్తలు

అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీ

జనగాం డీసీపీ శ్రీ రాజా మహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి సేవలు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.