హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మార్కెట్ ప్రారంభం!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. మార్కెట్‌కి 5 రోజులు (శని, ఆదివారం వారాంతపు సెలవులు, సోమ, మంగళ, బుధవారం దసరా సెలవులు రావడంతో) మూసివేశారు.  రైతులు నాణ్యమైన పంటను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.