కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 51, 52, 53, 54వ వార్డుల టీడీపీ అభ్యర్థులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి బీ-ఫారాలు బుధవారం అందజేశారు. ఓబులేష్, రమేష్, చంద్రశేఖర్, జయచంద్రలకు పత్రాలు అందించి, సమన్వయంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
వార్తలు
కర్నూలులో టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ


