శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధికార మార్పిడి వ్యాఖ్యలపై NDA నేతలు ఘాటుగా స్పందించారు. ఉద్దవ్ ప్రసంగంలో ఆపరేషన్ టైగర్3 భయం స్పష్టంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. హిందుత్వాన్ని వదిలిపెట్టాననే పశ్చాత్తాపం ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పారు. అందుకే పదేపదే కాషాయం, ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరును ఉచ్ఛరిస్తున్నారని పేర్కొన్నారు.
వార్తలు
ఉద్ధవ్ వ్యాఖ్యలకు NDA ఘాటు రిప్లై


