జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసినందుకు అరెస్ట్ అయిన సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్ జైలు నుంచి విడుదలయ్యారు. వారిద్దరిని జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదల చేయాలని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు వారిని రిలీజ్ చేశారు. భద్రతా చర్యల కింద రూ.50 వేల పూచీకత్తుతో పాటు పీస్ బాండ్లు సమర్పించిన తర్వాత వారిని విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్ విడుదల


