నంద్యాల 7, 14వ వార్డులకు చెందిన వైసీపీ నేతలు అబ్దుల్ కరీముల్లా, ఖాజా మొహిద్దీన్ టీడీపీలో చేరారు. మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఫయాజ్ వారికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
టీడీపీలో చేరిన వైసీపీ నేతలు


