హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భార్య కోసం విద్యుత్ లైన్ ఎక్కిన భర్త!

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి రైల్వే విద్యుత్ లైన్ పై ఓ వ్యక్తి తన భార్యతో మాట్లాడాలంటూ లేదంటే దుకేస్తా అంటూ హల్చల్ చేశాడు. వెంటనే స్థానికులు నెక్కొండ ఎస్సై శ్రావణ్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనికి నచ్చజెప్పి దింపే ప్రయత్నం చేస్తున్నారు.