ఐఐటీ బాంబేలో సాహిల్ అనే విద్యార్థి మరణించిన ఘటనపై నిరసనలు జరుగుతున్న వేళ మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్ధేష్ పాటిల్ అనే విద్యార్థి చనిపోవడంపై ఆందోళన వ్యక్తం మవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఐఐటీ బాంబే వెల్లడించింది. కొంతకాలంగా సిద్ధేష్ డిప్రెషన్‌లో ఉన్నాడని అతడి సహచర విద్యార్థి తెలిపాడు.
వార్తలు
ముంబైలో మరో విద్యార్థి ఆత్మహత్య


