MHBD: జిల్లాలోని కంకరబోడు షాదీఖానాలో బుధవారం ముస్లిం పెద్దలు సమావేశమయ్యా రు. ముస్లింల అభివృద్ధి, భద్రతకు త్వరలో కమిటీ ఏర్పాటు చేయాలని చర్చించారు. దేశంలో ముస్లింలపై జరిగే దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాపాడుతూ మతసామరస్యాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
‘హిందూ..ముస్లిం ఐక్యత కాపాడాలి’


