హన్మకొండ అంబేడ్కర్ సెంటర్లోని బౌద్ధ ఆరామం వద్ద అశోక విజయదశమి ఉత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఎల్లయ్య మాట్లాడారు. బౌద్ధ ధర్మంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, కరుణ విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని అన్నారు. అనంతరం సాయిని నరేందర్ అశోక విజయదశమి ప్రాధాన్యాన్ని వివరించారు.
తెలంగాణ
ఘనంగా ఆశోక విజయదశమి


