హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని వినతి

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం మాల కుల సంఘం న్యూ వింగ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఫంక్షన్ హాల్ గ్రౌండ్, కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాల కుటుంబీకులు మాట్లాడుతూ.. గత 26 ఏళ్లుగా గ్రామంలో వినాయక నవరాత్రులు, బతుకమ్మ పండుగలను నిర్వహిస్తున్నామని తెలిపారు.