భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ఉన్న సంబంధాలకు విఘాతం కలిగించేలా పాక్‌తో అమెరికా సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. భారత్‌తో ఉన్న బంధానికి నష్టం కలిగించే విధంగా ఏ దేశంతోనూ సంబంధాలు ఉండవని భరోసా ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వం పాక్‌తో సంబంధాలను పెంచుకుంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వార్తలు
రుబియో కీలక వ్యాఖ్యలు


