హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంలో మాజీ సీఎంకు భారీ ఊరట

సుప్రీంకోర్టులో కేరళం మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఊరట లభించింది. CMRL కేసుకు సంబంధించి పినరయితో పాటు ఆయన కుమార్తె వీణ, అల్లుడు మహమ్మద్ రియాస్‌లకు 7 రోజుల పాటు తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే FIR యథావిధిగా కొనసాగుతుందని, తదుపరి మధ్యంతర రక్షణపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కేరళం హైకోర్టుకు ఉంటుందని పేర్కొంది.