తమిళనాడు వేలూరులోని టపాకాయల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మంది గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అలాగే ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు
టపాకాయల తయారీ కేంద్రంలో భారీ పేలుడు


