కేంద్ర నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సూచించారు. సీఈసీని పదవి నుంచి తొలగించాలని, అలాగే ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంకు బదులు తిరిగి పాత బ్యాలెట్ పేపర్ల పద్ధతిని తీసుకురావాలని కోరారు. తాము ఏ ఒక్క వ్యక్తికి వ్యతిరేకం కాదని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే పోరాటం చేస్తున్నామన్నారు.
వార్తలు
బ్యాలెట్ పేపర్లను పునరుద్ధరించాలి: ఖర్గే


