హైదరాబాద్: 28°C
వార్తలు

జోగులాంబ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి

GWDL: అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తుంగభద్ర నదిలో స్వామి, అమ్మవార్ల హంస వాహన తెప్పోత్సవాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. అనంతరం శమీ వృక్షం వద్ద ఆయుధ పూజ, ధ్వజారోహణం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, డీఎస్పీ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.