హైదరాబాద్: 28°C
తెలంగాణ

అచ్చంపేట లో వీధి కుక్కల స్వైర విహారం

NGKL: అచ్చంపేట పట్టణంలోని గోకుల్ నగర్, ఉట్ల కోనేరు, విద్యనగర్ కాలనీలో విపరీతంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీలలో పలు సార్లు పలువురిపై కుక్కలు దాడులు చేశాయి. బయటకు రావాలంటేనే వృద్ధులు, చిన్న పిల్లలు బయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ కుక్కల బెడదను నివారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.