HYD: నగరంలోని లోక్‌భవన్‌లో తెలంగాణ శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో సమావేశమయ్యారు. శాసనసభ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తిరుపతి గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ
గవర్నర్‌ను కలిసిన శాసనసభ కార్యదర్శి


