CTR: MPTC నామినేషన్ల నేపథ్యంలో పుంగనూరు పట్టణంలో నెలకొన్న ఉద్రిక్తతలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఘటనా స్థలానికి వజ్ర వాహనాలను తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని పర్య వేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రంగంలోకి వజ్ర వాహనాలు


