హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమానాస్పద బౌన్సర్‌ల గుర్తింపు

CTR: చిత్తూరు జిల్లాలో 144 సెక్షన్ అమలులో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరపాలక సంస్థ పరిశీలనతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్‌ల నేపథ్యంలో చిత్తూరు పట్టణంలోని గంగినేని చెరువు వద్ద అనుమానాస్పదంగా గుర్తించిన బౌన్సర్‌లను  జిల్లా సరిహద్దులకు పంపించారు.