హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు

VSP: డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్. కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఎయిర్ పోర్ట్, టూ-టౌన్ స్టేషన్ల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ దృష్ట్యా "కార్డన్ & సెర్చ్" ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని, షాపులను నిశితంగా తనిఖీ చేసి, సరియైన ధృవపత్రాలు లేని 11 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.