హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వేంపల్లెలో ఉద్రిక్తత.. భోజనాల వద్ద రచ్చ

KDP: వేంపల్లెలోని MMR ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన భోజనాలను టీడీపీ శ్రేణులు చెల్లాచెదురు చేశాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.