హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'నిబంధనల ప్రకారం వ్యవహరించాలి'

AKP: నామినేషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఆర్ఓ శోభారాణి సూచించారు. నామినేషన్ పత్రాల పూర్తి చేసేటప్పుడు ఏ కోలమ్ ఖాళీగా ఉంచకూడదన్నారు. పూర్తయిన నామినేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాత దాఖలు చేయడానికి అభ్యర్థులను ఆర్ఓ దగ్గరకు పంపించాలన్నారు. సమావేశంలో ఏఆర్ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.