హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం వైసీపీ మేయర్ అభ్యర్థి ప్రచారం

అనంతపురం వైసీపీ మేయర్ అభ్యర్థి బీసీ రమేశ్‌ గౌడ్ పీటీసీలో బుధవారం మార్నింగ్‌ వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ నగరాభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ప్రజల మధ్యకు వెళ్తూ ఆయన చేస్తున్న ఈ ప్రచారం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.