హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం

PLD: నరసరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎస్పీ జగదీష్ ఆదహళ్లి, అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.