హైదరాబాద్: 28°C
తెలంగాణ

21వ తేదీ నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ

KMR: ఈనెల 21 నుంచి 31వ వరకు సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు SP రాజేష్ చంద్ర తెలిపారు. 21న జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు విద్యార్థులు,యువతలో పోలీసు శాఖ సేవలు, విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేలా కార్యక్రమలు నిర్వహిస్తామన్నారు.