KMR: రామేశ్వరపల్లి గ్రామంలో హిందూ భవాని సేన ఆధ్వర్యంలో నేడు అమ్మవారి సన్నిధిలో చీరల వేలం పాట నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారికి టోకెన్లు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
రామేశ్వరపల్లిలో నేడు అమ్మవారి చీరల వేలం


