హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోరుగా సాగుతున్న వరి కోతలు

NLG: బీర్కూరు మండల పరిధిలో బుధవారం ఉదయం నుంచే వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. పంట కోతకు రావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పలు గ్రామాల్లో యంత్రాల సహాయంతో కోతలు చేపడుతున్నారు. కోతలు పూర్తయిన తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు. ధాన్యాన్ని ఇంటికి చేర్చేందుకు రైతులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు.