CTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో భద్రతా భావం కల్పించేందుకు బుధవారం పుంగనూరులో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడటం వంటి ఘటనలు గమనిస్తే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ఫ్లాగ్ మార్చ్


