MHBD: ప్రజావాణి అర్జీల పరిష్కారంలో ఆలస్యంపై ములుగు అదనపు కలెక్టర్ CH.మహేందర్‌జీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అటవీ, విద్యా శాఖల పరిధిలో పెండింగ్ దరఖాస్తులు ఎక్కువగా ఉండటంపై ఆగ్రహం చూపారు. ప్రజలు ఆశతో ఇచ్చే వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతీ సమస్యను పరిశీలించి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
దరఖాస్తుల పెండింగ్‌పై అదనపు కలెక్టర్ ఆగ్రహం


