NLG: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కోతలు, తూకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ధాన్యం తూకం, నాణ్యత పరిశీలనలో పారదర్శకత పాటించాలని రైతులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన


