హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా కృష్ణ ఛైతన్య

సింగరాయకొండ మండలం టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా చీమకుర్తి కృష్ణ ఛైతన్యను అధిష్టానం ఎంపిక చేసింది. కృష్ణ ఛైతన్య కుటుంబం గత మూడు దశాబ్దాలుగా టీడీపీ పార్టీకి అండగా ఉంటుంది. సింగరాయకొండలో రాజకీయంగా బలమైన కుటుంబం కావడంతో కృష్ణ ఛైతన్యను ఎంపీపీ అభ్యర్థిగా మండలంలోని స్థానిక నేతలతో పాటు అధిష్టానం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.