రాజన్న సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమకు, ఆధ్యాత్మిక వైభవానికి ప్రసిద్ధి. దక్షిణ కాశీగా పిలవబడే ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఉంది. సిరిసిల్ల పట్టణం వస్త్ర ఉత్పత్తిలో తెలంగాణలోనే 'టెక్స్టైల్ హబ్' గా పేరుగాంచింది. మధ్య మానేరు జలాశయం, చారిత్రక నాంపల్లి గుట్ట పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. వ్యవసాయం, నేత రంగాలు మన జిల్లాకు ప్రధాన జీవనాధారాలు.
తెలంగాణ
మన జిల్లా ప్రత్యేకతలు..!


