హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 23న జిల్లా మహిళల కబడ్డీ జట్టు ఎంపికలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 23న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీనియర్ మహిళా కబడ్డీ జట్టు ఎంపికలు జరగనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. జనార్దన్ రెడ్డి తెలిపారు. 75 కేజీల లోపు బరువు ఉన్న మహిళ క్రీడాకారులు ఆధార్ కార్డు ద్వారా హాజరవ్వాలి. వివరాలకు 9951629694, 9949944539 నెంబర్లను సంప్రదించాలన్నారు.