పెద్దపల్లి జిల్లా తెలంగాణలో పారిశ్రామికంగా, చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన జిల్లా. ఇక్కడ ప్రసిద్ధ పారిశ్రామిక నగరాలైన రామగుండం, గోదావరిఖని బొగ్గు గనులు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన కోటిలింగాల క్షేత్రం, కాకతీయుల నాటి చారిత్రక రామగిరి ఖిల్లా పత్యేకంగా నిలుస్తాయి. అలాగే, పచ్చని ప్రకృతి మధ్య అలరారే సబ్బితం జలపాతం ఇక్కడి ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు.
తెలంగాణ
మన జిల్లా ప్రత్యేకతలు..!


